42 thoughts on “Thullur in Guntur district likely to be new capital of AP – TV9

  • జగన్ రాజ్యం మొదలయ్యింది

    ఇప్పుడు ఎవడు ఎం మాట్లాడిన ఎం జరగదు అన్న

  • ఒకే ఒక్కడు సినిమాని తలపిస్తుంది జగన్ పాలన…

  • కూల్చటంమే కాకుండా ఆ అక్రమ కట్టడాలకు సహకరించిన అధికారులను రాజకీయనాయకులను శిక్చించాలి మరియు కట్టడానికైన ఖర్చులను రాబట్టాలని నా అభిప్రాయం.

  • This prajavedika quality and its cost shows how the politicians becoming billionaires.but poor people fight for them

  • Prajala sommu tinna prati pandi kokku e mulana vunna jagan bayatiki teestadu evarini vadili pette prasakte ledu..jagan avineeti parudani jail lo vestara.. miru edo patitulu ayinattu..

  • కుల్చడం వలన ఏమి సాధించినట్టు.జగన్ గారు.

  • Asalu lotus pond okkappudu 68 acres cheruvu ippudu Dani Paine ayana vyaparalanni unnayi deenikemanali. 2019 lo athipedda joke yedaina undi ante nenu avineethi cheyyanu. Prakavedikatho pattu akkadunna anni buildings kottamanu.

  • నరసింహ చూస్తున్నవా,ఆయాల అమరావతి పొదం ,ఇల్లు కట్టే పని మస్తుగుందంటే,ఆడేముందన్న ఓక్క ఇటుక కూడా పెట్టలేదంటురు అంటివి. ఇప్పడయిన పొదామా పగలగొట్టే పని మస్తుగుందంట .

  • ఎవరు బాధ వల్లే పడతారు అప్పుడు చంద్రబాబు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి

  • పాపం పండిపోయింది …..ఇంకా సొంత ఇల్లు కూడా పదకొడితే road ￰మీదకే ఇంకా….hammmayya

  • ap cm chandra babu ntee thalliii…… prathipaksha nayakudu chandra babuuu…… edava televi chupinchakuuu thalli nvv

  • Prajavedika oka kattadamekaadu. Adi rekula and attala kuurpu.. Daaniki gharana dongalu Chandrababu, aanati govt.officers
    Mantrulu andaru responsible.veellandari nundi recovery chayandi.

  • మొన్న airport lo , assembly starting రోజు అంతా హడావిడి చేశారు ఇంత జరుగతున్నా బయటికి రారేంటి sir Randi Randi Randi dayaseyandi సమాధానం ఇవ్వండి

  • తొమ్మిది కోట్లు దుర్వినియోగం చేసినందుకు చంద్రబాబు దగ్గర ఆ డబ్బు రికవరీ చేయాలి

  • ఇంత జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు sir meeru బయటికి వచ్చి సమాధానం చెప్పండి sir please

  • Praja vedika praja vedika antunnaru ee okaroju kuda samanya prajalu okarini kuda danilo allow chayledu then how can u say that praja vedika ????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *